yehovaye na kapariga
యెహోవాయే నా కాపరిగా
యెహోవాయే నా కాపరిగా నాకేమి కొదువగును || 2 || పచ్చికగల చోట్లలో నన్నాయనే పరుండజేయును || 2 || శాంతికరమైన జలములలో || 2 || నన్నాయనే నడిపించును || 2 || ||యెహోవాయే|| గాఢాంధకార లోయలలో నడిచినా నేను భయపడను || 2 || నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును || 2 || నా తోడైయుండి నడిపించును || 2 || ||యెహోవాయే|| నా శత్రువుల ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచి || 2 || నా తల నూనెతో నంటియుంటివి || 2 || నా గిన్నె నిండి పొర్లుచున్నది || 2 || ||యెహోవాయే|| నా బ్రతుకు దినములన్నియును కృపాక్షేమాలు వెంట వచ్చును || 2 || నీ మందిరములో నే చిరకాలము || 2 || నివాసము చేయ నాశింతును || 2 || ||యెహోవాయే||
English Transliteration (or) Lyrics
yehovaye na kapariga nakemi koduvagunu || 2 || pachchikagala chotlalo nannayane parundajeyunu || 2 || santikaramaina jalamulalo || 2 || nannayane nadipinchunu || 2 || ||yehovaye|| gadhandhakara loyalalo nadichina nenu bhayapadanu || 2 || ni duddu karrayu ni dandamunu || 2 || na todaiyundi nadipinchunu || 2 || ||yehovaye|| na satruvula eduta nivu na bhojanamu sid'dhaparachi || 2 || na tala nuneto nantiyuntivi || 2 || na ginne nindi porluchunnadi || 2 || ||yehovaye|| na bratuku dinamulanniyunu krpaksemalu venta vachchunu || 2 || ni mandiramulo ne chirakalamu || 2 || nivasamu cheya nasintunu || 2 || ||yehovaye||